Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Monday

02472, paTTalEni manaBrama gAka

పట్టలేని మనభ్రమ గాక
నెట్టన దా గరుణించనివాడా

హితప్రవర్తకు డీశ్వరుడు
తతి నంతరాత్మ తాగాన
రతి నాతని దూరగనేలా
గతియని తలచిన కావనివాడా

తెగనిబంధువుడు దేవుడు
బగివాయ డిహము బరమునను
అగపడి సందేహములేలా
తగ నమ్మిన దయదలచనివాడా

హృదయము శ్రీ వేంకటేశ్వరుడు
మొదలనే ఆనందమూర్తిగన
కదిసి వెలిని వెదకగనేలా
యెదుర గనిన వరమియ్యనివాడా


http://www.esnips.com/doc/48e7c06a-164c-47d0-aa5b-719640ea919a/PATTALENI-MANA-BRAMA

paTTalEni manaBrama gAka
neTTana dA garuNiMcanivADA

hitapravartaku DISvaruDu
tati naMtarAtma tAgAna
rati nAtani dUraganElA
gatiyani talacina kAvanivADA

teganibaMdhuvuDu dEvuDu
bagivAya Dihamu baramunanu
agapaDi saMdEhamulElA
taga nammina dayadalacanivADA

hRudayamu SrI vEMkaTESvaruDu
modalanE AnaMdamUrtigana
kadisi velini vedakaganElA
yedura ganina varamiyyanivADA

No comments: