Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Sunday

03019,kaDu naj~jnAnapu karavu kAla mide

కడు నజ్ఞ్నానపు కరవు కాల మిదె
వెడల దొబ్బి మా వెరపు దీర్చవే

పాపపుపసురము బందెలు మేయగ
పోపుల పుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాచెదము
యేపున మమ్మిక నీడేర్చవే

యిల గలియుగమను యెండలు గాయగ
చెలగి ధర్మమనుచెరు వింకె
పొలసి మీకృపాంబుధి చేరితి మిదె
తెలిసి నా దాహము తీర్చవే.

వడిగొని మనసిజవాయువు విసరగ
పొడవగు నెఱుకలు పుటమెగసె
బడి శ్రీ వేంకటపతి నీ శరణము
విడువక చొచ్చితి వెస గావగదే

http://www.esnips.com/doc/bbb2f049-464f-4de7-89af-e428a31267f7/KADU-AJNANAPU-KARUVU


kaDu naj~jnAnapu karavu kAla mide
veDala dobbi mA verapu dIrcavE

pApapupasuramu baMdelu mEyaga
pOpula puNyamu polivOya
SrIpati nIkE cEyi cAcedamu
yEpuna mammika nIDErcavE

yila galiyugamanu yeMDalu gAyaga
celagi dharmamanuceru viMke
polasi mIkRupAMbudhi cEriti mide
telisi nA dAhamu tIrcavE.

vaDigoni manasijavAyuvu visaraga
poDavagu nerxukalu puTamegase
baDi SrI vEMkaTapati nI SaraNamu
viDuvaka cocciti vesa gAvagadE

No comments: