Audio
నూరవద్దు తాగవద్దు నోరు చేదుగావద్దు
చేరువ నొకచోట సంజీవి వున్న దిదివో
పొలమెల్ల దిరిగాడి పొడిబడనెవద్దు
తలకక గడ్డపార దవ్వవద్దు
వలవని వాగుల వంకల వెదకవద్దు
చెలగి వొకచోట సంజీవి వున్న దిదివో
మొక్కలాన జెరువులో మునిగి చూడవద్దు
నిక్కిన పుట్టాలమీద నెమకవద్దు
వెక్కసాన జేతిపైడి వెలవెట్టి కొనవద్దు
చిక్కులెల్లా బాపేటి సంజీవి వున్న దిదివో
దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు
సోవల బిలములోన జొరవద్దు
కావించి గ్రహణదికాలము వెదకవద్దు
శ్రీ వెంకటనాధుడై సంజీవి వున్న దిదివో
Nūravaddu tāgavaddu nōru cēdugāvaddu
Cēruva nokacōṭa san̄jīvi vunna didivō
Polamella dirigāḍi poḍibaḍanevaddu
Talakaka gaḍḍapāra davvavaddu
Valavani vāgula vaṅkala vedakavaddu
Celagi vokacōṭa san̄jīvi vunna didivō
Mokkalāna jeruvulō munigi cūḍavaddu
Nikkina puṭṭālamīda nemakavaddu
Vekkasāna jētipaiḍi velaveṭṭi konavaddu
Cikkulellā bāpēṭi san̄jīvi vunna didivō
Dīvulanu nōḍalekki tirugāḍanēvaddu
Sōvala bilamulōna joravaddu
Kāvin̄ci grahaṇadikālamu vedakavaddu
Śrī veṅkaṭanādhuḍai san̄jīvi vunna didivō
https://skydrive.live.com/?cid=ebc2ab90be8df406&sc=documents&id=EBC2AB90BE8DF406%211431#
నూరవద్దు తాగవద్దు నోరు చేదుగావద్దు
చేరువ నొకచోట సంజీవి వున్న దిదివో
పొలమెల్ల దిరిగాడి పొడిబడనెవద్దు
తలకక గడ్డపార దవ్వవద్దు
వలవని వాగుల వంకల వెదకవద్దు
చెలగి వొకచోట సంజీవి వున్న దిదివో
మొక్కలాన జెరువులో మునిగి చూడవద్దు
నిక్కిన పుట్టాలమీద నెమకవద్దు
వెక్కసాన జేతిపైడి వెలవెట్టి కొనవద్దు
చిక్కులెల్లా బాపేటి సంజీవి వున్న దిదివో
దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు
సోవల బిలములోన జొరవద్దు
కావించి గ్రహణదికాలము వెదకవద్దు
శ్రీ వెంకటనాధుడై సంజీవి వున్న దిదివో
Nūravaddu tāgavaddu nōru cēdugāvaddu
Cēruva nokacōṭa san̄jīvi vunna didivō
Polamella dirigāḍi poḍibaḍanevaddu
Talakaka gaḍḍapāra davvavaddu
Valavani vāgula vaṅkala vedakavaddu
Celagi vokacōṭa san̄jīvi vunna didivō
Mokkalāna jeruvulō munigi cūḍavaddu
Nikkina puṭṭālamīda nemakavaddu
Vekkasāna jētipaiḍi velaveṭṭi konavaddu
Cikkulellā bāpēṭi san̄jīvi vunna didivō
Dīvulanu nōḍalekki tirugāḍanēvaddu
Sōvala bilamulōna joravaddu
Kāvin̄ci grahaṇadikālamu vedakavaddu
Śrī veṅkaṭanādhuḍai san̄jīvi vunna didivō
https://skydrive.live.com/?cid=ebc2ab90be8df406&sc=documents&id=EBC2AB90BE8DF406%211431#
1 comment:
i never heard the singer before.there is a word in telugu "penki gontu". the voice is somewhat like that.but i like the voice very much.the text is also very clear in his voice.suddha saveri is beautiful.with a single concept of venkateswara bhakti, how annamayya could express himself in so many ways!
Post a Comment