యిన్నేసినీమహిమ లివి నీకె తెలుసు
యేమిలీలలు నటించే వేమయ్యా దేవుడా
భూమిలో జీవుల నెల్ల బుట్టింపుచు
ప్రేమతో నాటాలాడే పిన్నవాడవూ గావు
నీ మహిమ లిన్నియు నీకె తెలుసు
యెంతని పరదుకొనే నిందిరానాధుడా
అంతరంగములనుండె అందరిలోన
వింతలు లేవి నీకు వెఱ్ఱివాడవూ గావు
యింతేసి విచారాలు యివి నీకె తెలుసు
చెలగి వరాలిచ్చేవు శ్రీ వేంకటనాధుడా
తలకక నిన్ను గొలిచె దాసులకు
అలరి నీవైతేను ఆశకుడవూ గావు
నెలవైన నీ సుద్దులు నీకె తెలుసు
|
enni cEta lenni guNA lenni BAvAlu
yinnEsinImahima livi nIke telusu
yEmilIlalu naTiMcE vEmayyA dEvuDA
BUmilO jIvula nella buTTiMpucu
prEmatO nATAlADE pinnavADavU gAvu
nI mahima linniyu nIke telusu
yeMtani paradukonE niMdirAnAdhuDA
aMtaraMgamulanuMDe aMdarilOna
viMtalu lEvi nIku verxrxivADavU gAvu
yiMtEsi vicArAlu yivi nIke telusu
celagi varAliccEvu SrI vEMkaTanAdhuDA
talakaka ninnu golice dAsulaku
alari nIvaitEnu ASakuDavU gAvu
nelavaina nI suddulu nIke telusu
No comments:
Post a Comment