నెలత ధన్యతగలిగె నేటితోడ
కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పదోగేటి చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చనుగవతోడ
దప్పిదేరేటి మొముదమ్మితోడ
కులుకుగబరీభరము కుంతలంబులతోడ
తొలగదోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలకు ముద్దు జూపులతోడ
పులకలు పొడవైన పొలుపుతోడ
తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ
సరిలేని దివ్యవాసనలతోడ
పరికించరాని అరవిరిభావముతోడ
సిరి దొలకెడి చిన్ని సిగ్గుతోడ
|
lalita lAvaNya vilAsamutODa
nelata dhanyatagalige nETitODa
kuppalugA mainasalukonna kastUritODa
toppadOgETi chemaTatODa
appuDaTu SaSirEkhalaina chanugavatODa
dappidErETi momudammitODa
kulukugabarIbharamu kuMtalaMbulatODa
tolagadOyani prEmatODa
molakanavvulu dolaku muddu jUpulatODa
pulakalu poDavaina poluputODa
tiruvEMkaTAchalAdhipuni mannanatODa
sarilEni divyavAsanalatODa
parikiMcharAni araviribhAvamutODa
siri dolaMkeDi cinni siggutODa
No comments:
Post a Comment