Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Tuesday

04029,అనాది జగమునకౌ,anAdi jagamunakau

అనాది జగమునకౌ భళము
అనేకాద్భుతంబౌ భళము

హరి నివాస మీయౌ భళము
అరిది పరమ పదమౌ భళము
అరిదైత్యాంతకమౌ భళము
హరముఖ సేవితమౌ భళము

అమలరమాకరమౌ భళము
అమితమునీంద్రంబౌ భళము
అమరవందితంబౌ భళము
అమరె బుణ్యములనౌ భళము

అగరాజంబీ యౌ భళము
అగణిత తీర్థంబౌ భళము
తగు శ్రీవేంక ధామ విహారం-
బగు శుభాంచితంబౌ భళము

http://www.esnips.com/doc/72e4bcbf-d2ef-4078-ac80-f0365d15cfe6/ANAADI-JAGAMUNAKU-AVU-PHALAMU


By BKP

http://www.esnips.com/doc/58150083-8686-4b75-a6a2-51a007d58cef/anadi-jagamuna

anAdi jagamunakau BaLamu
anEkAdButaMbau BaLamu

hari nivAsa mIyau BaLamu
aridi parama padamau BaLamu
aridaityAMtakamau BaLamu
haramuKa sEvitamau BaLamu

amalaramAkaramau BaLamu
amitamunIMdraMbau BaLamu
amaravaMditaMbau BaLamu
amare buNyamulanau BaLamu

agarAjaMbI yau BaLamu
agaNita tIrthaMbau BaLamu
tagu SrIvEMka dhAma vihAraM-
bagu SuBAMcitaMbau BaLamu

No comments: