Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Friday

24001,iddariguNaMbu livi iMtulAla


ఇద్దరిగుణంబు లివి ఇంతులాల
చద్దికిని వేడికిని సంగడించీని
వొలసి సూర్యునిలోని నుండేటియలవాటు
గలదుగన విరహాగ్ని గలగ డతడు
పొలితిదేహము మొదల బూదీగెగనక
వలరాచకాకచే వాడ బారీని
సరిలేనిపంచశరగురుడు గన పైకొన్న-
విరిబాణములకెల్ల వెఱవ డతడు
గరిమ నీ చెలిమనసు గంటిలేనిది గనక
వరుస లో లో మెఱుగువలెనె దాగీని
శ్రీవేంకటాద్రి పై జెలగుదేవుడు గనక
యీవనితకుచగిరులు నిటు మరిగేను
యేవంక నీ చెలియ ఇందుకే కోరెగన
భావమున సంతసము పచ్చిదేరీని


iddariguNaMbu livi iMtulaala
chaddikini vaeDikini saMgaDiMcheeni

volasi sooryunilOni nuMDaeTiyalavaaTu 
galadugana virahaagni galaga DataDu
politidaehamu modala boodeegeganaka
valaraachakaakachae vaaDa baareeni

sarilaenipaMchaSaraguruDu gana paikonna- 
viribaaNamulakella ve~rava DataDu 
garima nee chelimanasu gaMTilaenidi ganaka
varusa lO lO me~ruguvalene daageeni

SreevaeMkaTaadri pai jelagudaevuDu ganaka 
yeevanitakuchagirulu niTu marigaenu
yaevaMka nee cheliya iMdukae kOregana
bhaavamuna saMtasamu pachchidaereeni

No comments: