Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Saturday

02136, paramAtmu DokkaDE paramapAvanuDugana

పరమాత్ము డొక్కడే పరమపావనుడుగన
పరిపూర్ణుడనెడి యీభావమే చాలు


హేయ మిందే దుపాదేయ మిందేది
బాయిటనే హరి సర్వ పరిపూర్ణుడు
సేయునెడ గుణభావజీవకల్పనము లివి
రోయజూచిన దనదుకాయమే రోత


జాతి యిందే దంత్యజాతి యిందేది
జాతులిన్నిటా నాత్మ సర్వేశుడు
ఆతలను అంటుముట్టనెడి భావనలెల్ల
బాతిపడి యెఱగనోపని వెలితే తనది


తెలివి గలదాకా దెగని మఱగు లివి
తెలిసినంతటి మీద దీరు సంశయము
యిలలోన శ్రీ వేంకటేశ్వరుని కరుణచే
వెలసి యీ జ్ఞానంబు విడువకు మనసా

http://www.esnips.com/doc/c627d22d-2342-4da4-996c-74b540f0f48b/PARAMATMUDOKKADE-PARAMA-PAVANUDU


Meaning of

హేయ మిందే దుపాదేయ మిందేది

which is to be given up and which is to be taken up?

Pls refer



http://www.svbf.org/journal/vol1no1/prasnottara.pdf



paramAtmu DokkaDE paramapAvanuDugana
paripUrNuDaneDi yIBAvamE cAlu


hEya miMdE dupAdEya miMdEdi
bAyiTanE hari sarva paripUrNuDu
sEyuneDa guNaBAvajIvakalpanamu livi
rOyajUcina danadukAyamE rOta


jAti yiMdE daMtyajAti yiMdEdi?
jAtulinniTA nAtma sarvESuDu
Atalanu aMTumuTTaneDi BAvanalella
bAtipaDi yerxaganOpani velitE tanadi

telivi galadAkA degani marxagu livi
telisinaMtaTi mIda dIru saMSayamu
yilalOna SrI vEMkaTESvaruni karuNacE
velasi yI j~jAnaMbu viDuvaku manasA

1 comment:

Sravan Kumar DVN said...

thanks for the wonderful kirtana