Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Friday

01095,Ēdi cūcina damaku yinniyunu niṭuvalene

Get this widget | Track details | eSnips Social DNA



A
nnamacharya questions “EkAMta sauKyaMbu lekkaDivi prANulaku”

Pure and unalloyed happiness without being blend with pain ,

merit in the absence of sin ,
and the enjoyment of love isolated from the anguish of separation
is impossible 


ఏది చూచిన దమకు యిన్నియును నిటువలెనె
వేదు విడిచినకూడు వెదకినను లేదు

ఏకాంత సౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు
పై కొన్న దు:ఖములు పాలుపడె గాక
యేకమగు పుణ్యంబు లేడగల విందరికి
కైకొన్న దురితములు కలపాటిగాక

హితమైన మమకార మెందుగల దిందరికి
ప్రతిలేని విరహతాపము కొలదిగాక
మతిలేని వేడుకలు మరియేవి మనుజులకు
జితమైనదైవమిచ్చిన పాటిగాక

యిరవైన దైవ కృప యేల దొరకును దమకు
పరమైన కర్మంబు పరిపాటి గాక
యెరవైన పెనుబంధ మేల వీడెడు నాత్మ
దిరు వేంకటేశు కృప తిరమైన గాక
Ēdi cūcina damaku yinniyunu niṭuvalene
Vēdu viḍicinakūḍu vedakinanu lēdu

Ēkānta saukhyambu lekkaḍivi prāṇulaku
Pai konna du: Khamulu pālupaḍe gāka
Yēkamagu puṇyambu lēḍagala vindariki
Kaikonna duritamulu kalapāṭigāka

Hitamaina mamakāra mendugala dindariki
Pratilēni virahatāpamu koladigāka
Matilēni vēḍukalu mariyēvi manujulaku
Jitamainadaivamiccina pāṭigāka

Yiravaina daiva kr̥pa yēla dorakunu damaku
Paramaina karmambu paripāṭi gāka
Yeravaina penubandha mēla vīḍeḍu nātma
Diru vēṅkaṭēśu kr̥pa tiramaina gāka

No comments: